Telangana: టీపీసీసీ ఛీఫ్‌ రేవంత్‌కు సిట్‌ నోటీసులు

Telangana: టీపీసీసీ ఛీఫ్‌ రేవంత్‌కు సిట్‌ నోటీసులు
ఓకే మండలంలో వంద మందికి ర్యాంకులు వచ్చాయని రేవంత్ ఆరోపణ

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ కేసులో టీపీసీసీ ఛీఫ్‌ రేవంత్‌రెడ్డికి సిట్‌ నోటీసులు జారీ చేసింది. పేపర్‌లీక్‌ కేసులో ఆధారాలు సమర్పించాలని నోటీసులో పేర్కొంది. ఓకే మండలంలో వంద మందికి ర్యాంకులు వచ్చాయని రేవంత్ ఆరోపణలు చేశారు. దీంతో తన వద్ద ఉన్న వివరాలు ఇవ్వాలని రేవంత్‌కు నోటీసులు జారీ చేసింది సిట్‌ బృదం.

Tags

Next Story