Telangana: యూత్‌ కాంగ్రెస్‌ నేతల అరెస్ట్

Telangana: యూత్‌ కాంగ్రెస్‌ నేతల అరెస్ట్
X

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన నేపధ్యంలో యూత్‌ కాంగ్రెస్‌ నేతలను అరెస్ట్ చేశారు పోలీసులు. NSUI అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ ఎస్సీ సెల్‌ నేత ప్రీతంతో పాటు యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు శివసేనారెడ్డి ఇతర కాంగ్రెస్‌ నేతలను హౌస్‌ అరెస్ట్ చేశారు. ప్రధాని పర్యటనను అడ్డుకుంటామని NSUI,యూత్‌ కాంగ్రెస్‌ నేతలు ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు టెన్త్‌ పేపర్‌ లీక్‌ వ్యవహారంలో బండి సంజయ్‌ పాత్రపై తేల్చాలని, పేపర్‌ లీక్‌ పై మోదీ మాట్లాడాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది.

Tags

Next Story