Telangana: ధర్మపురి అసెంబ్లీ ఫలితాల వివాదంలో ఆసక్తికర మలుపు

Telangana: ధర్మపురి అసెంబ్లీ ఫలితాల వివాదంలో ఆసక్తికర మలుపు
X
స్ట్రాంగ్‌ రూం దగ్గరకు చేరుకున్నారు కలెక్టర్ యాస్మిన్‌బాష, ఆర్డీఓ, ఎమ్మార్వో కానీ స్ట్రాంగ్‌ రూమ్ తాళం మిస్సింగ్‌

జగిత్యాల జిల్లా ధర్మపురి అసెంబ్లీ ఫలితాల వివాదం ఆసక్తికర మలుపు తిరిగింది. స్ట్రాంగ్‌ రూం దగ్గరకు చేరుకున్నారు కలెక్టర్ యాస్మిన్‌బాష, ఆర్డీఓ, ఎమ్మార్వో ఇతర అధికారులు కానీ స్ట్రాంగ్‌ రూమ్ తాళం మిస్సింగ్‌ అయిందని సిబ్బంది తెలపడంతో తాళం పగలగొట్టి ఓపెన్‌ చేస్తామనుకున్నారు. ఈనేపధ్యంలోనే అధికారులు ఇతర సిబ్బందిపై తేనె తీగలు దాడిచేయడంతో అధికారులు, స్థానికులు భయంతో పరుగులు తీశారు. దీంతో స్ట్రాంగ్‌ రూం ఓపెన్‌ పక్రియ ఆలస్యమవుతుంది.మరోవైపు ఎన్నికలకు సంబంధించి 17ఎ, 17సి డాక్యుమెంట్‌ కాపీలను..సీసీ ఫుటేజ్, ఎన్నికల ప్రొసీడింగ్స్‌ను రేపు లోగా కోర్టుకు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.

Tags

Next Story