Telangana : బీజేపీ కార్యకర్తపై బాబూమోహన్ ఫైర్

Telangana : బీజేపీ కార్యకర్తపై బాబూమోహన్ ఫైర్
X
రెండు తెలుగు రాష్ట్రాల్లో పని చేయాలని అమిత్ షా పిలుపునిచ్చారట; తనని ప్రపంచ స్థాయి నాయకుడని కొనియాడారట....

ఓ బీజేపీ కార్యకర్తపై రెచ్చిపోయారు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకులు బాబు మోహన్. మీతో కలిసి పార్టీలో పనిచేస్తానంటూ ఆందోల్ నియోజకవర్గ కార్యకర్త వెంకటరమణ...బాబూమోహన్ కు ఫోన్‌ చేశారు. దీంతో ఊగిపోయిన బాబుమోహన్‌... తిట్లపురాణం మొదలుపెట్టారు. నువ్వెంత నీ బతుకెంత అంటూ రెచ్చిపోయారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పని చేయాలని అమిత్ షా తనను బీజేపీలో జాయిన్ చేసుకున్నారని.... తాను ప్రపంచ స్థాయి నాయకుడినన్నారు. అవసరమైతే రేపే బీజేపికి రాజీనామా చేస్తానన్నారు.

Tags

Next Story