KCR : ఢిల్లీ కోటలు బద్ధలు కొట్టేందుకు సిద్ధం : సీఎం కేసీఆర్‌

KCR : ఢిల్లీ కోటలు బద్ధలు కొట్టేందుకు సిద్ధం : సీఎం కేసీఆర్‌
KCR : జనగామ సభలో సీఎం కేసీఆర్‌ కేంద్రంపై గర్జించారు. జాతీయ రాజకీయాల్లో పాత్ర పోషిస్తామని.. ఢిల్లీ కోటలు బద్ధలు కొట్టేందుకు సిద్ధమని ప్రకటించారు.

KCR : జనగామ సభలో సీఎం కేసీఆర్‌ కేంద్రంపై గర్జించారు. జాతీయ రాజకీయాల్లో పాత్ర పోషిస్తామని.. ఢిల్లీ కోటలు బద్ధలు కొట్టేందుకు సిద్ధమని ప్రకటించారు. టీఆర్ఎస్‌ యుద్ధం చేసిన పార్టీ.. దేశం కోసం కూడా పోరాటం చేస్తామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. జాగ్రత్త నరేంద్ర మోదీ.. ఇది తెలంగాణ పులి బిడ్డ.. మమ్మల్ని ముట్టుకుంటే నశం చేస్తామంటూ హెచ్చరించారు. మేం ఊదితే మీరు అడ్రస్‌ లేకుండా పోతారు.. మీ ఉడుత ఊపులకు, పిట్ట బెదిరింపులకు ఇక్కడ భయపడేవారు లేరంటూ కేసీఆర్‌ తీవ్రంగా హెచ్చరించారు.

Tags

Read MoreRead Less
Next Story