KCR Press Meet : కాసేపట్లో మీడియా ముందుకు సీఎం కేసీఆర్..!

X
By - TV5 Digital Team |8 Nov 2021 3:28 PM IST
KCR Press Meet : రెండు రోజుల్లో రెండోసారి మీడియా ముందుకు వస్తున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. కాసేపట్లో కేసీఆర్ ప్రెస్‌మీట్ పెట్టారు
KCR Press Meet : రెండు రోజుల్లో రెండోసారి మీడియా ముందుకు వస్తున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. కాసేపట్లో కేసీఆర్ ప్రెస్‌మీట్ పెట్టారు. ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సబండి సంజయ్ పలు ఆరోపణలు చేశారు. వీటిపై కేసీఆర్ స్పందించే అవకాశం కన్పిస్తోంది. ధాన్యం కొనుగోళ్లు, పెట్రో ధరల తగ్గింపుపై కేసీఆర్ వర్సెస్ బీజేపీ యుద్ధం కొనసాగుతోంది. ఆరోపణలు ప్రత్యారోపణలతో విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్‌లో ఏం మాట్లాడబోతున్నారో అన్న ఉత్కంఠ నెలకొంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com