CM KCR : రేపు వరంగల్ కి సీఎం కేసీఆర్..!
By - TV5 Digital Team |20 May 2021 1:28 PM GMT
CM KCR : సీఎం కేసీఆర్ రేపు వరంగల్ కి వెళ్లనున్నారు. వరంగల్ లోని ఎంజీఎం ఆస్పత్రిని సీఎం సందర్శించనున్నారు.
CM KCR : సీఎం కేసీఆర్ రేపు వరంగల్ కి వెళ్లనున్నారు. వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రిని సీఎం సందర్శించనున్నారు. వరంగల్ సెంట్రల్ జైలును తరలించి ఆ ప్రదేశాన్ని ఎంజీఎంకి కేటాయించడంపైన పరిశీలన జరుపనున్నారు. ఇప్పటికే గాంధీ ఆసుపత్రిని సందర్శించి అక్కడ ఉన్న కరోనా రోగుల్లో భరోసాను నింపిన సీఎం కేసీఆర్.. ఎంజీఎం ఆస్పత్రిలోనూ కరోనా రోగులతో మాట్లాడనున్నారు. కాగా ప్రస్తుతం సీఎం కేసీఅర్ దగ్గరే వైద్యారోగ్య శాఖ ఉన్న సంగతి తెలిసిందే..
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com