ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకే సీఎం..: జగదీష్ రెడ్డి

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకే సీఎం..: జగదీష్ రెడ్డి
X
నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన.

నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన ఉన్న నేపథ్యంలో బహిరంగ సభ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు... జిల్లా మంత్రి జగదీష్‌రెడ్డి.. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా రేపటి ముఖ్యమంత్రి పర్యటన ఉంటుందని మంత్రి జగదీష్‌రెడ్డి తెలిపారు. రాబోయే ఉప ఎన్నికకు రేపు ముఖ్యమంత్రి పర్యటనకు ఎటువంటి సంబంధం లేదని ఆయన అంటున్నారు.

Tags

Next Story