Telangana : విద్యాసంస్థలకు మరో 3 రోజులు సెలవు

Telangana : విద్యాసంస్థలకు మరో 3 రోజులు సెలవు
X
Telangana : తెలంగాణలో విద్యాసంస్థలకు మరో మూడు రోజులపాటు సెలవులను పొడిగించింది రాష్ట్ర ప్రభుత్వం.

Telangana : తెలంగాణలో విద్యాసంస్థలకు మరో మూడు రోజులపాటు సెలవులను పొడిగించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇటీవళ సోమ, మంగళ, బుధవారాలకు సెలవును ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో భారీ వర్షాలు తగ్గుముఖం పట్టకపోవడం, ఇళ్లల్లోకి నీరు చేరడం, రోడ్లు జలమయం కావడంతో సెలవులను మరో మూడు రోజులు పొడగించింది. దీంతో ఈ నెల 14 నుంచి 16 వరకు విద్యాసంస్థలకు సెలవును విదిస్తూ సర్కులర్‌ను జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం.

Tags

Next Story