నియోజకవర్గాల అభివృద్ధి నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం ..!

Telangana Cm KCR Orders To Officers
X

KCR

ప్రతీ నియోజకవర్గానికి రూ.2.50 కోట్లు విడుదల బడ్జెట్‌లో కేటాయించిన మేరకు నిధుల విడుదల చేసింది.

నియోజకవర్గాలకు తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి నిధులు విడుదల చేసింది. ప్రతీ నియోజకవర్గానికి రూ.2.50 కోట్లు విడుదలబడ్జెట్‌లో కేటాయించిన మేరకు నిధుల విడుదల చేసింది. మొదటి రెండు త్రైమాసికాలకు కలిపి 382 కోట్ల 50లక్షల రూపాయలు కోట్లను ప్రణాళికశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు స్వీకరించాలని కలెక్టర్లకు సూచనలు చేసింది. 382 కోట్ల రూపాయల్లో ఎస్సీ నియోజకవర్గాలకు 59 కోట్ల రూపాయలు, ఎస్టీ నియోజకవర్గాలకు 34 కోట్లు విడుదల చేసింది.

Tags

Next Story