2021 బడ్జెట్‌.. తెలంగాణ రాష్ట్రం కోరుతున్న అంశాలు..

2021 బడ్జెట్‌.. తెలంగాణ రాష్ట్రం కోరుతున్న అంశాలు..
హైదరాబాద్‌లో వరదలతో నష్టం అంచనా రూ.5000 కోట్లు

- మిషన్‌ భగరీథకు రూ.19,205 కోట్లు, మిషన్‌ కాకతీయకు రూ.5000 కోట్లు

- నీతి ఆయోగ్‌ సిఫారసుల మేరకు నిధులను అందించాలని విజ్ఞప్తి

- కాళేశ్వరం ఎత్తిపోతలను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని వినతి

- వెనుకబడిన జిల్లాలకు నిధులు రూ.450 కోట్ల నుంచి రూ.900 కోట్లకు పెంచాలని డిమాండ్‌

- మహిళా సంఘాలకు వడ్డీరాయితీ పథకం అన్ని జిల్లాలకు వర్తింప చేయాలని వెల్లడి

- దివ్యాంగులు, వృద్ద్ధులు, వితంతువులకు కేంద్రం పింఛను వాటా పెంచాలని విజ్ఞప్తి

- కొత్త జిల్లాలకు జవహర్‌ నవోదయ పాఠశాలలు మంజూరుకు వినతి

- హైదరాబాద్‌లో వరదలతో నష్టం అంచనా రూ.5000 కోట్లు

- తక్షణ సాయంగా రూ.1350 కోట్లను అందించాలని విజ్ఞప్తి

- రుణ పరిమితిని 3 నుంచి 5 శాతానికి పెంచాలని వినతి

Tags

Read MoreRead Less
Next Story