Telangana High Court: తెలంగాణ హైకోర్టు నూతన సీజేగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్..

X
Telangana High Court: తెలంగాణ హైకోర్ట్ చీఫ్ జస్టిస్ బదిలీ అయ్యారు. చీఫ్ జస్టిస్ సతీష్‌చంద్ర శర్మను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. తెలంగాణ హైకోర్టు కొత్త సీజేగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌కు పదోన్నతి లభించింది. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తిగా ఉజ్జల్ భూయాన్ ఉన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
