Inter Result: ఇంటర్ ఫలితాలు విడుదల..

Inter Result: ఇంటర్ ఫలితాలు విడుదల..
X
Inter Result: తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్ విద్యార్థుల పరీక్షా ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు.

Inter Result: తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 63.32 శాతం, రెండో సంవత్సరంలో 67.82 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి తెలిపారు. ఉత్తీర్ణత సాధించని విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈనెల 30వ తేదీ నుంచి సప్లిమెంటరీ ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించినట్లు చెప్పారు.

Tags

Next Story