Telangana JOBS : శాఖల వారీగా ఖాళీలు

Telangana JOBS : తెలంగాణ అసెంబ్లీలో ఉద్యోగాలకు సంబందించి కీలక ప్రకటన చేశారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలో 91 వేల 142 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని చెప్పారు. వీటిలో దాదాపు 11 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యూలరైజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మిగిలిన 80 వేల 39 ఉద్యోగాలకు ఇవాల్టి నుంచే నోటిఫికేషన్లు ఇస్తామని ప్రకటించారు.
శాఖలు.. ఖాళీలు
హోం శాఖ: 18వేల 334
సెకండరీ ఎడ్యూకేషన్: 13 వేల 86
హయ్యర్ ఎడ్యూకేషన్: 7 వేల 878
హెల్త్,మెడికల్,ఫ్యామిలీ వెల్ఫేర్: 12 వేల 755
బ్యాక్‌వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్: 4 వేల 311
రెవిన్యూ డిపార్ట్‌మెంట్: 3 వేల 560
షెడ్యూల్డ్ క్యాస్ట్స్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్: 2 వేల 879
ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్:2 వేల 692
ట్రైబల్ వెల్ఫేర్:2 వేల 399
మైనార్టీస్ వెల్ఫేర్: 1825
ఎన్విరాన్‌మెంట్, ఫారెస్టు, సైన్స్ అండ్ టెక్నాలజీ: 1598
పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్: 1455
లేబర్ అండ్ ఎంప్లాయ్‌మెంట్: 1221
ఫైనాన్స్ -1146
విమెన్,చిల్డ్రన్,డిసెబ్‌ల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్:895
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్: 859
అగ్రికల్చర్ అండ్ కో-ఆపరేషన్: 801
ట్రాన్స్‌పోర్ట్,రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డెవలప్‌మెంట్: 563
న్యాయ శాఖ: 386
యానిమల్ హస్బెండరీ అండ్ ఫిషరీస్: 353
జనరల్ అడ్మినిస్ట్రేషన్: 343
ఇండస్ట్రీస్ అండ్ కామర్స్: 233
యూత్ అడ్వాాన్స్‌మెంట్ టూరిజం అండ్ కల్చర్-184
ప్లానింగ్-136
ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్:106
లెజిస్లేచర్: 25
ఎనర్జీ : 16
గ్రాండ్ టోటల్: 80 వేల 39
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com