Model Schools : మోడల్ స్కూల్స్ ప్రవేశ పరీక్షలు వాయిదా..!

Model Schools : మోడల్ స్కూల్స్ ప్రవేశ పరీక్షలు వాయిదా..!
X
Model Schools : ఈ నేపథ్యంలో 7 నుంచి 10వ తరగతిలో మోడల్ స్కూల్స్ లో ప్రవేశాల కోసం జూన్ 5న జరగాల్సిన పరీక్షను వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Model Schools : కరోనా నేపథ్యంలో చాలా పరీక్షలు వాయిదా పడుతున్నాయి. ఈ నేపథ్యంలో 7 నుంచి 10వ తరగతిలో మోడల్ స్కూల్స్ లో ప్రవేశాల కోసం జూన్ 5న జరగాల్సిన పరీక్షను వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 6వ తరగతి ప్రవేశాల కోసం జూన్ 6న జరగాల్సిన పరీక్షను కూడా వాయిదా వేయగా.. ఈ పరీక్షల దరఖాస్తుల గడువును జూన్ 20వ తేదీ వరకు తాజాగా పొడిగించింది. పరీక్షల తేదీలను తర్వాత ప్రకటిస్తామని ప్రభుత్వం తెలిపింది. పూర్తి వివరాల కోసం http://telanganams.cgg.gov.in వెబ్‌సైట్‌ను పరిశీలించాలని ఆద‌ర్శ పాఠ‌శాల‌ల ప్రాజెక్టు డైరెక్టర్ తెలిపారు.

Tags

Next Story