Telangana Schools: తెలంగాణలో స్కూళ్ల రీఓపెన్ తేదీని ప్రకటించిన ప్రభుత్వం..

Telangana Schools: తెలంగాణలో స్కూళ్ల రీఓపెన్ తేదీని ప్రకటించిన ప్రభుత్వం..
X
Telangana Schools: తెలంగాణలో ఫిబ్రవరి ఒకటి నుంచి విద్యా సంస్థలు పునఃప్రారంభం కానున్నాయి.

Telangana Schools: తెలంగాణలో ఫిబ్రవరి ఒకటి నుంచి విద్యా సంస్థలు పునఃప్రారంభం కానున్నాయి.. వైద్య ఆరోగ్య శాఖ సూచనలతో విద్యా సంస్థలు పునఃప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.. విద్యా సంస్థల్లో కరోనా నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు.. పాఠశాలల యజమాన్యాలు, టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది..

Tags

Next Story