siddipeta distritc collector: సిద్ధిపేట కలెక్టర్ రాజీనామా..

siddipeta distritc collector: సిద్ధిపేట కలెక్టర్ రాజీనామా..
siddipeta distritc collector: సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి రాజీనామా చేశారు..

siddipeta distritc collector: సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి రాజీనామా చేశారు.. త్వరలో టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది.. ఎమ్మెల్సీగా పోటీ చేస్తారని కూడా సమాచారం.. అటు కలెక్టర్‌ రాజీనామాకు ఆమోదం కూడా లభించింది..

వెంకట్రామిరెడ్డి స్వస్ధలం పెద్ధపల్లి జిల్లా ఓదెల. 1991లో గ్రూప్ 1 ఆఫీసర్‌గా ప్రభుత్వ సర్వీసుల్లో వెంకట్రామిరెడ్డి చేరారు. బందర్, చిత్తూరు, తిరుపతిలో ఆర్డీవోగా పని చేశారు. మెదక్ జిల్లాలో డ్వామా పీడీగా సేవలందించారు. హుడా సెక్రటరీ, జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్‌గా, సంగారెడ్డి, సిద్ధిపేట కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఏడేళ్లు జేసీగా, కలెక్టర్‌గా వెంకట్రామిరెడ్డి పని చేశారు.
Tags

Next Story