టీటీడీపీ బీసీ సెల్‌ నూతన రాష్ట్ర కమిటీ

టీటీడీపీ బీసీ సెల్‌ నూతన రాష్ట్ర కమిటీ
తెలంగాణ టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర కమిటీ నూతన కార్యవర్గం నియామకయింది. ఈ మేరకు అధ్యక్షుడు శ్రీపతి సతీష్ ఆధ్వర్యంలో ఉత్తర్వులు జారీ చేశారు టీటీడీపీ అధ్యక్షుడు కాసాని

తెలంగాణ టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర కమిటీ నూతన కార్యవర్గం నియామకయింది. ఈ మేరకు అధ్యక్షుడు శ్రీపతి సతీష్ ఆధ్వర్యంలో ఉత్తర్వులు జారీ చేశారు టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్. ఈ మేరకు నూతన కార్యవర్గ నియామకంలో 42 మందితో జాబితా విడుదల చేశారు.

ఉపాధ్యక్షులుగా..

1. వెలుగు వెంకటేశ్వర్లు (వరంగల్ పార్ల‌మెంట్‌)

2.కడారు ప్రవీణ్ కుమార్ (భువనగిరి పార్ల‌మెంట్‌)

3. నూక హనుమంతరావు (ఖమ్మం పార్ల‌మెంట్‌)

4. కోట సోమలింగం ( మల్కాజిగిరి పార్ల‌మెంట్‌)

5.కొమిరె లక్ష్మయ్య ముదిరాజ్ ( చేవెళ్ల పార్ల‌మెంట్‌)

6. ఏ.మానస ( మహబూబ్ నగర్ పార్ల‌మెంట్‌)

7. నాగవల్లి సురేష్ (వరంగల్ పార్లమెంట్)

8.బి.మురహరి గౌడ్(వరంగల్ పార్లమెంట్)

9.ఓరుగంటి భార్గవ్ రామ్ (నిజామాబాద్ పార్లమెంటు)

10.రాచర్ల భాస్కర్ (సికింద్రాబాద్ పార్లమెంటు)

ప్రధాన కార్య‌ద‌ర్శులుగా..

1. ప్రగడాల లింగయ్య ( మునుగోడు పార్ల‌మెంట్‌)

2. దూడల సాంబమూర్తి గౌడ్ ( మ‌ల్కాజ్ గిరి పార్లమెంటు)

కార్య నిర్వాహాక కార్య‌ద‌ర్శులుగా..

1.బందెన్న గౌడ్ (మెదక్ పార్ల‌మెంట్‌)

2. సాయిల్ల రాజ మల్లయ్య (కరీంనగర్ పార్ల‌మెంట్‌)

3. ఎన్. నాగులు(జహీరాబాద్ పార్ల‌మెంట్)

4. డి.రాజు దాస్ (జహీరాబాద్ పార్ల‌మెంట్‌)

5. బండారి కోమరేష్ ( చేవెళ్ల పార్ల‌మెంట్‌)

6.గొర్ల శ్రీనివాస్ ముదిరాజ్ (నాగర్ కర్నూలు పార్లమెంట్)

7.ఎం. రాములు (మహబూబ్ నగర్)

8.నాగులూరి జగదీశ్వర్ గౌడ్ (సికింద్రాబాద్ పార్లమెంటు)

9.ఎన్. శ్రీనివాస్ (సికింద్రాబాద్ పార్లమెంటు)

10.గంధం శ్రీనివాస్ (నల్లగొండ పార్లమెంటు)

11.రేసు పోతారెడ్డి (ఆదిలాబాద్ పార్లమెంటు)

12.ఉర్మిల మధుసూదన్ రావు (మహబూబాబాద్ పార్లమెంటు)

13.కేతేపల్లి గోపాల కృష్ణ (నాగర్ కర్నూలు పార్లమెంటు)

14.పోగుల సైదులు గౌడ్ (నల్గొండ పార్లమెంటు)

కార్య‌ద‌ర్శులుగా..

1.తాళ్ల ప్రభాకర్ (మహబూబాబాద్ పార్లమెంటు)

2.తుమ్మలగోని శంకర్ (మహబూబ్ నగర్ పార్లమెంటు)

3.మల్లేశం యాదవ్ (మెదక్ పార్లమెంటు)

4.అడేపు లక్ష్మీనారాయణ (కరింనగర్ పార్లమెంట్)

5.మైనా వెంకటేశం (కరీంనగర్ పార్లమెంటు)

6.జే. దేవేందర్ (ఆదిలాబాద్ పార్లమెంటు)

7.బెండ నారాయణ (ఆదిలాబాద్ పార్లమెంటు)

8.కోట సత్యనారాయణ (ఖమ్మం పార్లమెంట్)

9.పుప్పాల బాలకృష్ణ (సికింద్రాబాద్ పార్లమెంటు)

10.తీగల రామన్నగౌడ్ (వరంగల్ పార్లమెంట్)

11.బోనాల శ్రీనివాస్ గౌడ్ (సికింద్రాబాద్ పార్లమెంటు)

12.బొట్టు శంకర్ ప్రసాద్ (సికింద్రాబాద్ పార్లమెంటు)

13.పొద్ధి చిట్టు బాబు(సికింద్రాబాద్ పార్లమెంట్)

14.కృష్ణ యాదవ్ (మల్కాజిగిరి పార్లమెంట్)

15.గడ్డం ఆదిబాబు(ఖమ్మం పార్లమెంటు)

16.కడపల్లి ప్రతాప్ (మల్కాజిగిరి పార్లమెంటు)

Tags

Next Story