బేక్రింగ్..రెవెన్యూ వ్యవస్థ విషయంలో తెలంగాణ ప్రభుత్వం సంచలనం నిర్ణయం?

X
By - Nagesh Swarna |7 Sept 2020 10:57 AM IST
గ్రామ రెవెన్యూ వ్యవస్థ విషయంలో తెలంగాణ ప్రభుత్వం సంచలనం నిర్ణయం తీసుకుంది. గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థ రద్దు చేయాలని నిర్ణయించింది. మధ్యాహ్నం మూడు గంటలకల్లా VRO ల వద్ద ఉన్న రికార్డులను స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్‌లకు ఆదేశాలు జారీ చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com