TG: తెలంగాణ టీచర్లకు బ్రిటీష్ శిక్షణ

TG: తెలంగాణ టీచర్లకు బ్రిటీష్ శిక్షణ
X
బ్రిటిష్ హైకమిషనర్ లిండీతో సీఎం భేటీ.. కీలక చర్చలు జరిపిన లిండీ, సీఎం రేవంత్... తెలంగాణ విద్యార్థులకు బ్రిటన్ స్కాలర్‌షిప్... ఎడ్యుకేషన్, టెక్నాలజీ రంగాల్లో సహకారం

భారత బ్రి­టి­ష్ హై­క­మి­ష­న­ర్ లిం­డీ కా­మె­రా­న్‌­తో తె­లం­గాణ ము­ఖ్య­మం­త్రి రే­వం­త్ రె­డ్డి భేటీ అయ్యా­రు. ఈ సమా­వే­శం­లో కీలక ఒప్పం­దా­లు చే­సు­కు­న్నా­రు. యూకే ప్ర­భు­త్వం ప్ర­తి­ష్టా­త్మ­కం­గా అం­దిం­చే చె­వె­నిం­గ్ స్కా­ల­ర్ షిప్ కో-ఫం­డిం­గ్ ప్రా­తి­ప­ది­కన తె­లం­గాణ మె­రి­ట్ వి­ద్యా­ర్థు­ల­కు ఇచ్చేం­దు­కు లిం­డీ కా­మె­రా­న్ అం­గీ­క­రిం­చా­రు. ఎడ్యు­కే­ష­న్, టె­క్నా­ల­జీ సం­బం­ధిత రం­గా­ల్లో సహ­కా­రం అం­దిం­చేం­దు­కు సి­ద్ధం­గా ఉన్న­ట్లు ము­ఖ్య­మం­త్రి­కి బ్రి­టి­ష్ హై­క­మి­ష­న­ర్ వి­వ­రిం­చా­రు. యూకే యూ­ని­వ­ర్సి­టీ­ల­లో చదు­వు­కు­నే తె­లం­గాణ వి­ద్యా­ర్థుల సౌ­క­ర్యా­ర్థం హై­ద­రా­బా­ద్ నుం­చి అక్క­డి యూ­ని­వ­ర్సి­టీ­లు ఆప­రే­ట్ చే­సే­లా చూ­డా­ల­ని ము­ఖ్య­మం­త్రి కో­రా­రు. ఈ సం­ద­ర్భం­గా తె­లం­గా­ణ­లో తీ­సు­కు­రా­బో­తు­న్న కొ­త్త ఎడ్యు­కే­ష­న్ పా­ల­సీ డ్రా­ఫ్ట్‌­ను కూడా బ్రి­టీ­ష్ హై­క­మి­ష­న­ర్‌­కు సీఎం రే­వం­త్ వి­వ­రిం­చా­రు.

విద్యా విధానంపైనా చర్చ

తె­లం­గా­ణ­లో తీ­సు­కు­రా­బో­తు­న్న నూతన వి­ద్యా వి­ధా­నం డ్రా­ఫ్ట్ ను వీ­రి­కి సీఎం వి­వ­రిం­చా­రు. ఈ సం­ద­ర్భం­గా రా­ష్ట్ర ఉపా­ధ్యా­యు­లు, ప్రొ­ఫె­స­ర్ల­కు శి­క్షణ ఇచ్చేం­దు­కు బ్రి­టి­ష్ హై కమి­ష­న­ర్ సు­ము­ఖత వ్య­క్తం చే­శా­రు. యూ­కే­లో చదు­వు­తు­న్న తె­లం­గాణ వి­ద్యా­ర్థుల సౌ­క­ర్యా­ర్థం యూకే యూ­ని­వ­ర్సి­టీ­లు హై­ద­రా­బా­ద్ లో కా­ర్య­క­లా­పా­లు ని­ర్వ­హిం­చే­లా చూ­డా­ల­ని సీఎం కో­రా­రు. అలా­గే మూసీ రి­వ­ర్ ఫ్రం­ట్ అభి­వృ­ద్ధి­లో బ్రి­టి,న్ కం­పె­నీ­లు భా­గ­స్వా­ము­లు కా­వా­ల­ని, బీ­సీ­సీ, ఫా­ర్మా, నా­లె­డ్జ్, అకా­డ­మీ­లో పె­ట్టు­బ­డు­ల­కు ముం­దు­కు రా­వా­ల­ని ఆహ్వా­నిం­చా­రు. సీఎం వి­జ్ఞ­ప్తు­ల­పై బ్రి­టి­ష­న్ హై కమి­ష­న­ర్ సా­ను­కూ­లం­గా స్పం­దిం­చా­రు. తె­లం­గాణ- యూకే మధ్య ద్వై­పా­క్షిక సం­బం­ధా­ల­ను మరింత బలో­పే­తం చే­సేం­దు­కు సహ­క­రిం­చేం­దు­కు హామీ ఇచ్చా­రు.

హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం

హై­ద­రా­బా­ద్‌­లో గు­రు­వా­రం కూడా భారీ వర్షం కు­రి­సిం­ది. లో­త­ట్టు ప్రాం­తా­ల­న్నీ జల­మ­యం అయ్యా­యి. రో­డ్ల­పై­కి భా­రీ­గా వర­ద­నీ­రు వచ్చి చే­ర­డం­తో వా­హ­న­దా­రు­లు తీ­వ్ర ఇబ్బం­దు­లు పడు­తు­న్నా­రు. ఆఫీ­సుల నుం­చి ఇళ్ల­కు వె­ళ్లే సమయం కా­వ­డం­తో రో­డ్ల­పై ట్రా­ఫి­క్ స్తం­భిం­చి­పో­యిం­ది. అమీ­ర్‌­పే­ట్, గచ్చి­బౌ­లి, జూ­బ్లీ­హి­ల్స్, బం­జా­రా­హి­ల్స్ వంటి ప్రాం­తా­ల్లో తీ­వ్ర రద్దీ ఏర్ప­డిం­ది. దీం­తో వా­హ­న­దా­రు­లు చు­క్క­లు చూ­శా­రు. వరు­స­గా వర్షం పడు­తుం­డ­డం­తో వా­హ­న­దా­రు­లు అవ­స్థ­లు పడు­తు­న్నా­రు.

Tags

Next Story