బండి సంజయ్‌పై ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేసిన టీఆర్‌ఎస్

బండి సంజయ్‌పై ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేసిన టీఆర్‌ఎస్
X

బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది టీఆర్‌ఎస్. సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు చేశారు పల్లా రాజేశ్వర్‌రెడ్డి. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. రెచ్చగొట్ట వ్యాఖ్యలు చేస్తున్నారని, మతవిద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నారు. ఆయన్ను వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

Tags

Next Story