కూకట్‌పల్లిలోని అన్ని డివిజన్లలో టిఆర్ఎస్ హవా

కూకట్‌పల్లిలోని అన్ని డివిజన్లలో టిఆర్ఎస్ హవా
X

కూకట్‌పల్లి నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో టిఆర్ఎస్ హవా కొనసాగుతోంది. ఓల్డ్ బోయిన్‌పల్లి, బాలానగర్, కూకట్‌పల్లి.. వివేకానందనగర్ కాలనీ, హైదర్‌నగర్, అల్విన్ కాలనీలలో కారు జోరు కొనసాగుతోంది. హైదర్‌నగర్ లో టిఆర్ఎస్ అభ్యర్థి నార్నె శ్రీనివాసరావు విజయం సాధించారు.

Tags

Next Story