ఈటల రాజేందర్‌ వల్లే జమ్మికుంటలో వరద, బురద : కౌశిక్‌ రెడ్డి

ఈటల రాజేందర్‌ వల్లే జమ్మికుంటలో వరద, బురద : కౌశిక్‌ రెడ్డి
X
జమ్మికుంటలో వరదకు, బురదకు ఈటల రాజందరే కారణమని ఆరోపించారు టీఆర్‌ఎస్‌ నేత కౌశిక్‌ రెడ్డి. జమ్మికుంటలో ఒక మోరి కూడా కట్టించలేదని ఆరోపించారు.

జమ్మికుంటలో వరదకు, బురదకు ఈటల రాజందరే కారణమని ఆరోపించారు టీఆర్‌ఎస్‌ నేత కౌశిక్‌ రెడ్డి. జమ్మికుంటలో ఒక మోరి కూడా కట్టించలేదని ఆరోపించారు. హుజురాబాద్‌ నియోజకవర్గంలో ఈటల ఏం చేశారో చెప్పాలన్నారు కౌశిక్‌ రెడ్డి. బీజేపీ నేతలకు దమ్ముంటే చర్చకు సిద్ధమా అని సవాల్‌ విసిరారు. హౌసింగ్‌ బోర్డ్‌ కాలనీలో 500 ఇళ్లు నీట మునగడానికి కారణం ఈటలేనని... జమ్మికుంటలో మునిగిన ఇళ్లకు నష్టపరిహారం... రేపు ప్రభుత్వం తరపున చెల్లిస్తామన్నారు కౌశిక్‌ రెడ్డి.

Tags

Next Story