Mahabubabad: కార్యకర్తలతో కలిసి ఎంపీ, ఎమ్మెల్యే డ్యాన్స్.. మహిళా బంధు పేరుతో..

X
By - Divya Reddy |6 March 2022 9:46 PM IST
Mahabubabad: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని.. 3రోజులపాటు మహిళా బంధు పేరుతో ఘనంగా నిర్వహిస్తున్నారు.
Mahabubabad: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని..టీఆర్‌ఎస్ అధిష్టానం పిలుపుమేరకు 3రోజులపాటు మహిళా బంధు పేరుతో ఘనంగా నిర్వహిస్తున్నారు. టీఆర్ ఎస్ పార్టీ ఆదేశాలమేరకు మహబూబాబాద్ జిల్లాలోని నెల్లికుదురు, కేసముద్రం మండలాల్లో సీఎంకేసీఆర్ చిత్రపటానికి ఎంపి మాలోతుకవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్‌లు పాలాభిషేకంచేశారు. ఈ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో కార్యకర్తలతో కలిసి ఎంపి కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్ నృత్యాలు చేశారు. ఆటపాటలతో కార్యకర్తలను ఉత్సాహపరిచారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com