Harish Rao : కాంగ్రెస్, బీజేపీ బురద రాజకీయాలు చేస్తున్నాయి : హరీష్ రావు

Harish Rao : కాంగ్రెస్, బీజేపీ బురద రాజకీయాలు చేస్తున్నాయి : హరీష్ రావు
X
Harish Rao : కాంగ్రెస్, బీజేపీ.. వరదల్లో బురద రాజకీయాలు చేస్తున్నాయని ఫైర్ అయ్యారు మంత్రి హరీష్‌రావు.

Harish Rao : కాంగ్రెస్, బీజేపీ.. వరదల్లో బురద రాజకీయాలు చేస్తున్నాయని ఫైర్ అయ్యారు మంత్రి హరీష్‌రావు. సంగారెడ్డిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆయన.. ప్రతిపక్షాలపై మండిపడ్డారు. ఇంతపెద్ద వరదలు వచ్చినా కేంద్రం ఒక్క పైసా ఇవ్వడం లేదని ఆరోపించారు.

6 నెలల్లో స్వచ్ఛ సంగారెడ్డిని అందిస్తామని మంత్రి హరీష్‌రావు తెలిపారు. 500 కోట్ల రూపాయలతో సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని అన్నారు. కొత్తగా 10 లక్షల మందికి ఆసరా పెన్షన్లు.. అర్హులందరికీ రేషన్‌కార్డులు ఇస్తామని హరీష్‌రావు హామీ ఇచ్చారు.

Tags

Next Story