భాగ్యలక్ష్మీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్సీ కవిత

భాగ్యలక్ష్మీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్సీ కవిత
X
హైదరాబాద్‌ ఛార్మినార్‌ వద్ద భోగివేడుకల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

హైదరాబాద్‌ ఛార్మినార్‌ వద్ద భోగివేడుకల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలకు భోగి, సంక్రాతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గత ఏడాది నుంచి ప్రపంచాన్ని వెంటాడుతున్న కరోనా మహమ్మారీ పీడ ఈ భోగి మంటల్లో కాలిపోవాలని కోరుకున్నారు. దేశమంతా సుభిక్షంగా ఉండాలన్నారు. అనంతరం స్థానికంగా ఉన్న ఓ ఛాయ్‌ కేఫ్‌కు వెళ్లిన ఎమ్మెల్సీ కవిత ..అక్కడ స్థానికులతో కలిసి టీ తాగారు.

Tags

Next Story