TS : తెలంగాణ ఇంటర్‌బోర్డు కీలక నిర్ణయం

మళ్లీ టెండర్లు పిలవాలని నిర్ణయం

తెలంగాణ ఇంటర్‌బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్‌ వాల్యుయేషన్‌కి పిలిచిన టెండర్‌ను రద్దు చేసింది. వాల్యుయేషన్‌ చేసేందుకు ఒకే ఒక్క కంపెనీ ముందుకు వచ్చినట్లు తెలియజేసింది. బిడ్లు రాకపోవడంతోనే పిలిచిన టెండర్‌ను రద్దు చేసినట్లు స్పష్టం చేసింది. త్వరలోనే మళ్లీ టెండర్లు పిలవాలని నిర్ణయించుకున్నట్లు ఇంటర్‌బోర్డు అధికారులు తెలియజేశారు. ఇక గతంలో మూల్యాంకనంలో విమర్శలు ఎదుర్కొన్న గ్లోబరీన సంస్థ.. ఈసారి పేరు మార్చి బిడ్ వేస్తుందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Next Story