TS : తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ రిలీజ్

X
By - Vijayanand |24 Feb 2023 3:39 PM IST
మే 2 నుండి 4 వరకు ఎడిట్ చేసుకునే అవకాశం ఉంది. మే 7, 8, 9 తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్షలు జరగనున్నాయి.
తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదలయ్యింది. ఈ నెల 28న నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 3 నుండి ఏప్రిల్ 10 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. మే 2 నుండి 4 వరకు ఎడిట్ చేసుకునే అవకాశం ఉంది. మే 7, 8, 9 తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్షలు జరగనున్నాయి. మే 10, 11న అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 9 నుండి 12 వరకు మొదటి సెషన్ పరీక్ష, మధ్యాహ్నం 3 నుండి 6 వరకు రెండో సెషన్ పరీక్ష జరగనుంది. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ఫ్రొఫెసర్ లింబాద్రి, జేఎన్‌టీయూ వీసీ నర్సింహారెడ్డి ఎంసెట్ షెడ్యూల్‌ను విడుదల చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com