TS: గాజులరామారం అక్రమ కట్టడాలు కూల్చివేత

TS: గాజులరామారం  అక్రమ కట్టడాలు కూల్చివేత
సర్వే నంబరు 342 లోని ప్రభుత్వ స్దలంలో వెలిసిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన రెవెన్యూ అధికారులు

ప్రభుత్వ స్థలంలో నిర్మించిన అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేశారు. గాజులరామారం సర్వే నంబరు 342 లోని ప్రభుత్వ స్దలంలో వెలిసిన అక్రమ నిర్మాణాలను కుత్బుల్లాపూర్‌ మండల రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. రెండు జేసీబీల సాయంతో రేకులతో నిర్మించిన 30 రూములను రెవెన్యూ సిబ్బంది కూల్చివేశారు. కూల్చివేతల సందర్భంగా ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు.

Tags

Next Story