TS: ప్రీతి మృతికి మతం రంగు పులిమి బండి రాజకీయం చేస్తున్నారు

TS: ప్రీతి మృతికి మతం రంగు పులిమి బండి రాజకీయం చేస్తున్నారు
X
ప్రభుత్వం బాధితుల పక్షాన నిలవడం లేదు

తెలంగాణలో మహిళలపై దాడులు పెరిగాయన్నారు ఏఐసీసీ ఆదివాసీ వైస్ ఛైర్మన్ బెల్లయ్యనాయక్. ప్రభుత్వం బాధితుల పక్షాన నిలవడం లేదన్నారు. నేరగాళ్లను రక్షించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీలపై అత్యాచారాలు పెరిగాయన్నారు. మెడికో ప్రీతిది ఆత్మహత్య కాదు..హత్యనే అన్నారు బెల్లయ్యనాయక్. ప్రీతి మృతికి మతం రంగు పులిమి బండి సంజయ్ రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags

Next Story