TS : సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ కు బీజేపీ నేతలు

TS : సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ కు బీజేపీ నేతలు
X
ఈ నెల 8న హైదరాబాద్‌ కు ప్రధాని మోదీ రానున్న నేపధ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ను పరిశీలించారు బీజేపీ నేతలు. ఈ నెల 8న హైదరాబాద్‌ కు ప్రధాని మోదీ రానున్న నేపధ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు .రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. దీంతో పాటే... వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో సమీక్ష నిర్వహించిన కేంద్ర మంత్రి, ఎంపీలు అధికారులకు పలు సూచనలు చేశారు. కేంద్ర పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని విమర్శించారు ఎంపీ లక్ష్మణ్‌. తెలుగు రాష్ట్రాల అభివృద్ధిపై కేంద్రం ఫోకస్‌ పెట్టిందని తెలిపారు.

Tags

Next Story