TS : మోదీ బెదిరిస్తున్నరు : మంత్రి శ్రీనివాస్ గౌడ్

TS :  మోదీ బెదిరిస్తున్నరు : మంత్రి శ్రీనివాస్ గౌడ్
X

సీఎం కేసీఆర్‌పై ప్రధాని మోదీ చేసిన ఆరోపణలకు బీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు తెలంగాణకు పోలికే లేదని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. కేసీఆర్ తపన అంతా తెలంగాణ అని గతంలో మోదీ అనలేదా? అని గుర్తుచేశారు. తాము చెప్పినట్లు వినకపోతే మీ సంగతి చూస్తామన్నట్టు మోదీ బెదిరిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణపై అంత ప్రేమ ఉంటే.. ఒక్క ప్రాజెక్టుకు ఇంతవరకు ఎందుకు జాతీయ హోదా ఇవ్వలేదని శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నించారు.

Tags

Next Story