TS : బేతోలులో కారు బీభత్సం.. ఇల్లు, షాపు ద్వంసం

TS : బేతోలులో కారు బీభత్సం.. ఇల్లు, షాపు ద్వంసం
X

మహబూబాబాద్‌ జిల్లా బేతోలులో కారు బీభత్సం సృష్టించింది. ఇంట్లోకి కారు దూసుకెళ్లడంతో, ఇళ్లు, బార్బర్‌ షాపు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కారు డ్రైవర్‌ స్వల్ప గాయాలతో బయడ పడ్డాడు. కారు డ్రైవర్‌ మద్యం సేవించి ఉండటంతో ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది.

Tags

Next Story