
By - Vijayanand |14 April 2023 5:31 PM IST
నిజామాబాద్ జిల్లాలో అంబేడ్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వాడవాడలా అంబేడ్కర్ విగ్రహాలకు నివాళులర్పించారు. నగరంలోని పులాంగ్ చౌరస్తాలో అంబేడ్కర్ విగ్రహానికి కలెక్టర్ రాజీవ్ హనుమంతు నివాళులర్పించారు. ఈ సందర్భంగా అన్నదానం చేపట్టారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com