తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా

తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా
X

తెలంగాణ శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది.. కరోనా తీవ్రతతో సమావేశాలను ముందే ముగించారు. 8 రోజుల్లో మొత్తం 12 బిల్లులకు ఆమోదం తెలిపిందిన సభ. ఇద్దరు ఎమ్మెల్యేలతోపాటు.. అసెంబ్లీ సిబ్బంది, 13 మంది పోలీసులు కరోనా వైరస్ బారిన పడటంతో.. సభ్యుల ఆరోగ్యం దృష్ట్యా ముందు జాగ్రత్తగా సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం ప్రకటించారు.

Tags

Next Story