TS : బీజేపీలో మున్నాబాయ్ MBBSలంటూ కేటీఆర్ ట్వీట్

TS : బీజేపీలో మున్నాబాయ్ MBBSలంటూ కేటీఆర్ ట్వీట్
X

మరోసారి సంచలన ట్వీట్‌ చేశారు మంత్రి కేటీఆర్‌.బీజేపీలో అనేక మంది మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌ లు ఉన్నట్లు కనిసిస్తోందని అన్నారుతెలంగాణలో ఇప్పటికే ఇద్దరు ఎంపీలవి ఫేక్‌ డ్రిగ్రీలు అని తేలిందని అవి తమిళనాడు,రాజస్థాన్‌ కు చెందిన ఫేక్‌ సర్టిఫికేట్లు అని తేలిందన్నారు. ఎన్నికల అఫిడవిట్లలో తప్పుడు సమాచారం ఇవ్వడం నేరం కాదా అని ప్రశ్నించారు. దీనిపై లోక్‌సభ స్పీకర్‌ చర్యలు తీసుకోరా..?ఇది అనర్హతకు పనికిరాదా.. అంటూ సెటైరికల్ ట్వీట్‌ చేశారు.

Next Story