TSPSC Paper Leak: మినిస్టర్‌ క్వార్టర్స్‌ ముట్టడికి ఏపీవీబీ యత్నం

TSPSC Paper Leak: మినిస్టర్‌ క్వార్టర్స్‌ ముట్టడికి ఏపీవీబీ యత్నం
X
మంత్రి కేటీఆర్‌ రాజీనామా చేయాలంటూ నిరసనలు

TSPSC పేపర్‌ లీక్స్‌పై ఆందోళనలు కొనసాగుతున్నాయి. మినిస్టర్‌ క్వార్టర్స్‌ ముట్టడికి ప్రయత్నించారు ఏపీవీబీ కార్యకర్తలు. మంత్రి కేటీఆర్‌ రాజీనామా చేయాలంటూ నిరసనలు వెల్లువెత్తాయి. అయితే.... ఏబీవీపీ కార్యకర్తల్ని అడ్డుకున్నారు పోలీసులు. దీంతో ఏబీవీపీ నేతలు, పోలీసులు మధ్య ఘర్షణ ఏర్పడింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేశారు పేపర్‌ లీకేజ్‌ చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా.. తమపై దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారంటూ పోలీసులుపై మండిపడుతున్నారు ఏబీవీపీ కార్యకర్తలు

Tags

Next Story