చంద్రబాబు విజన్‌తోనే యువతకు ఉద్యోగాలు: కాసాని

చంద్రబాబు విజన్‌తోనే యువతకు ఉద్యోగాలు: కాసాని
ఎన్టీఆర్‌ది ఆత్మగౌరవ నినాదం..చంద్రబాబుది ఆత్మవిశ్వాస నినాదమన్నారు.చంద్రబాబు విజన్‌ 2020 పెట్టినప్పుడు పుట్టని పిల్లలు ఇప్పుడు ఆయన ముందు చూపుని చూసి ఆశ్చర్య పోతున్నారని అన్నారు.

బీసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించిన ఘనత ఎన్టీఆర్‌దే అన్నారు టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌. ఎన్టీఆర్‌ది ఆత్మగౌరవ నినాదం..చంద్రబాబుది ఆత్మవిశ్వాస నినాదమన్నారు.చంద్రబాబు విజన్‌ 2020 పెట్టినప్పుడు పుట్టని పిల్లలు ఇప్పుడు ఆయన ముందు చూపుని చూసి ఆశ్చర్య పోతున్నారని అన్నారు. చంద్రబాబు విజన్‌తోనే యువత ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారని అన్నారు.మా దగ్గర ఓ పిచ్చోడు..మీ దగ్గర ఓ సైకో ఉన్నాడని ఇద్దరు తెలుగు రాష్ట్రాల సీఎంలను ఉద్దేశించి సెటైర్‌ వేశారు కాసాని

Tags

Read MoreRead Less
Next Story