ఘనంగా ప్రారంభమైన ఉజ్జయిని మహాంకాళి బోనాలు..!

ఘనంగా ప్రారంభమైన ఉజ్జయిని మహాంకాళి బోనాలు..!
X
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అనవాయితీ ప్రకారం అత్తిలి కుటుంబ సభ్యులు అమ్మవారికి మొదటి బోనం సమర్పించారు. నృత్యాల మధ్య జోగిని శ్యామల అమ్మవారికి బోనం సమర్పించారు. మంత్రి తలసాని ప్రత్యేక పూజలు నిర్వహించి.. బోనం ఊరేగింపులో పాల్గొన్నారు. డప్పు వాయిద్యాల ..భక్త జనసందోహం నడుమ.. ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కరోనా నిబంధనల దృష్ట్యా ఎల్లప్పుడు నిర్వహించే పలహార ఊరేగింపు బండిని ఈసారి నిర్వహించలేదని మంత్రి తలసాని పేర్కొన్నారు.

Tags

Next Story