Nirmal: పాఠశాలలో దారుణం.. అన్నంలో పురుగులు.. అయిదు రోజులుగా భోజనం మానేసిన విద్యార్థులు..

X
Nirmal: నిర్మల్ జిల్లా భైంసా కస్తూర్బా గాంధీ పాఠశాలలో దారుణం వెలుగులోకి వచ్చింది. పిల్లలు తినే మధ్యాహ భోజనంలో పురుగులు వస్తున్నాయి. దీంతో గత ఐదు రోజులుగా విద్యార్థులు భోజనం చేయడం మానేయడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 20 మంది విద్యార్థులకు వాంతులు, విరోచనాలు అయ్యాయి. దీంతో విషయం బయటకు పొక్కకుండా అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. అయితే విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగడంతో అసలు విషయం బయటపడింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
