V Srinivas Goud: ఫైరింగ్ వీడియోపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ వివరణ..

X
V Srinivas Goud: ఫైరింగ్ వీడియోపై వివరణ ఇచ్చారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. తాను పేల్చింది డమ్మీ గన్ అని.. అది SLR కాదని చెప్పుకొచ్చారు. ఎస్పీనే స్వయంగా తనకు గన్ ఇచ్చారన్నారు. క్రీడామంత్రిని కాబట్టే పోలీసులు గన్ ఇస్తారని తెలిపారు. ఇక కొందరు కావాలనే తనపై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు శ్రీనివాస్ గౌడ్. రాజకీయంగా తన ఎదుగుదలను ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
