VH Hanumantha Rao : ఈటల మంచివాడైనా, రాంగ్‌ పార్టీలో ఉన్నారు : వీహెచ్‌

VH  Hanumantha Rao : ఈటల మంచివాడైనా, రాంగ్‌ పార్టీలో ఉన్నారు    : వీహెచ్‌
VH Hanumantha Rao : దళితబంధు తరహాలోనే బీసీలు, మైనారిటీలకు కూడా లబ్ధి చేకూర్చాలని కాంగ్రెస్‌ నేత వీహెచ్‌ హనుమంతరావు డిమాండ్‌ చేశారు.

VH Hanumantha Rao : దళితబంధు తరహాలోనే బీసీలు, మైనారిటీలకు కూడా లబ్ధి చేకూర్చాలని కాంగ్రెస్‌ నేత వీహెచ్‌ హనుమంతరావు డిమాండ్‌ చేశారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో వీహెచ్‌ ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు. కేసీఆర్‌,, ఈటల లొల్లి కారణంగానే హుజూరాబాద్‌ కు ఉప ఎన్నికలు వచ్చాయన్నారు. ఈటలకు మంచిపేరుందని, ఉద్యమకారుడైన ఆయనకు అన్యాయం జరిగినమాట వాస్తమమేనన్నారు. అయితే ఈటల రాంగ్‌ పార్టీలో ఉన్నారని, ఇండిపెండెంట్‌ గా పోటీచేయాల్సిందని వీహెచ్‌ అభిప్రాయపడ్డారు.

Tags

Next Story