Vijayashanti: తక్షణమే సీఎం పదవి నుంచి కేసీఆర్ దిగిపోవాలి: విజయశాంతి
Vijayashanti: తక్షణమే సీఎం పదవి నుంచి కేసీఆర్ దిగిపోవాలని డిమాండ్ చేశారు బీజేపీ నేత విజయశాంతి.
BY Divya Reddy3 Feb 2022 12:30 PM GMT

X
Divya Reddy3 Feb 2022 12:30 PM GMT
Vijayashanti: తక్షణమే సీఎం పదవి నుంచి కేసీఆర్ దిగిపోవాలని డిమాండ్ చేశారు బీజేపీ నేత విజయశాంతి. రాజ్యాంగాన్ని మార్చాలన్న వ్యాఖ్యలపై ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శంషాబాద్‌లో బీజేపీ నిర్వహించిన మౌనదీక్షలో విజయశాంతి పాల్గొన్నారు. కేసీఆర్ అంబేద్కర్‌తో పాటు తెలంగాణను అవమానపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులకు మూడెకరాల భూమి, అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుపైనా మాటతప్పిన కేసీఆర్‌ను ఏం చేయాలని ప్రశ్నించారు విజయశాంతి.
Next Story