వరంగల్ తొమ్మిది మంది హత్య కేసులో సంచలన తీర్పు

X
By - kasi |28 Oct 2020 2:31 PM IST
సంచలనం సృష్టించిన వరంగల్ బావిలో తొమ్మిది హత్యల కేసులో అదనపు సెషన్స్ కోర్టు తీర్పు వెల్లడించింది. నిందితుడు సంజయ్ కుమార్ యాదవ్ కి ఉరిశిక్ష ఖరారు చేసింది.
.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com