Wellness centers: సొంత భవనం లేక రోజుకో చోట వైద్యం

Wellness centers: సొంత భవనం లేక రోజుకో చోట వైద్యం
పెన్షనర్లు, జర్నలిస్టుల వైద్యం కోసం తెలంగాణ ప్రభుత్వం వెల్‌నెస్ సెంటర్లను ఏర్పాటు చేసింది

పెన్షనర్లు, జర్నలిస్టుల వైద్యం కోసం తెలంగాణ ప్రభుత్వం వెల్‌నెస్ సెంటర్లను ఏర్పాటు చేసింది. అ యితే సంక్షేమం మాట బాగానే ఉన్నా నిర్వహణ లోపాలతో లబ్ధిదారులకు కొత్త చిక్కులు ఎదుర వుతున్నాయి. నిజామాబాద్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెల్‌నెస్‌ సెంటర్‌కు సొంత భవనం లేక రోజుకో చోట వైద్యం అందిస్తున్నారు. దీంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Tags

Next Story