Maoist Surrender : తెలంగాణ డీజీపీ ఎదుట మహిళా మావోయిస్టు సరెండర్..

Maoist Surrender : తెలంగాణ డీజీపీ ఎదుట మహిళా మావోయిస్టు సరెండర్..
X
Maoist Surrender : మహిళా మావోయిస్టు ఆలూరి ఉషారాణి ఆలియాస్ నర్మదా లొంగిపోయింది

Maoist Surrender : మహిళా మావోయిస్టు ఆలూరి ఉషారాణి ఆలియాస్ నర్మదా లొంగిపోయింది. మహిళా మావోయిస్టు తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి ఎదుట సరెండర్ అయ్యారు. తెనాలికి చెందిన ఆలూరి ఉషారాణి ఆలియస్ నర్మదా... దండకారణ్య జోనల్ కమిటీ సభ్యురాలిగా పనిచేశారు.

Tags

Next Story