హైదరాబాద్‌లో దారుణం.. దుబాయ్ షేక్‌లకు మహిళల అమ్మకం

హైదరాబాద్‌లో దారుణం.. దుబాయ్ షేక్‌లకు మహిళల అమ్మకం
X

హైదరాబాద్ పాతబస్తీలోదారుణం చోటుచేసుకుంది. దుబాయ్‌లో పని ఇప్పిస్తామంటూ మహిళలను బ్రోకర్లు మోసం చేశారు. ఐదుగురు మహిళలను దుబాయ్‌ షేక్‌లకు అమ్మేశారు. ఒక్కో మహిళను రెండు లక్షల రూపాయలకు అమ్మేశారు. తమను రక్షించాలంటూ బాధిత మహిళలు వేడుకుంటున్నారు.


Tags

Next Story