యాదాద్రి భువనగిరి జిల్లాలో సర్పంచ్‌లు, వార్డు మెంబర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం షాక్

యాదాద్రి భువనగిరి జిల్లాలో సర్పంచ్‌లు, వార్డు మెంబర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం షాక్
X

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలోని సర్పంచ్‌లు, వార్డు మెంబర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. 2019లో జరిగిన స్థానిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఎన్నికల ఖర్చు, తదితర వివరాలను ఇంతవరకు ఎన్నికల సంఘానికి అందజేయలేదు. దీంతో పోటీ చేసిన 29 మంది సర్పంచ్ అభ్యర్థులు, 231 మంది వార్డు సభ్యులను అనర్హులుగా ప్రకటిస్తూ ఎస్ఈసీ ఉత్తర్వులు జారీచేసింది.

Tags

Next Story