Kavitha Unwell: అక్కకి సుస్తీ అయిందిట

X
By - Chitralekha |12 April 2023 3:22 PM IST
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అనారోగ్యం పాలయ్యారు. ఇంట్లో ప్రమాదవశాత్తు కిందపడటంతో ఆమెకు ఫ్యాక్చర్ అయిందట. ఈ విషయాన్ని కవిత స్వయంగా ట్విట్టర్ ద్వారా ధృవీకరించారు. వైద్యుల సూచన మేరకు 3వారాల పాటూ పూర్తిస్థాయి బెడ్ రెస్ట్ అవసరమని కవిత పేర్కొన్నారు. కాబట్టి, ఈ మూడు వారాలు అధికారిక సంప్రదింపుల కోసం తన కార్యాలయాలను సంప్రదించాల్సిందిగా కవిత తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com