బ్రేకింగ్.. 67వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించిన కేంద్రం

X
By - Nagesh Swarna |22 March 2021 4:49 PM IST
జాతీయ ఉత్తమ చిత్రం తెలుగుగా నాని నటించిన 'జెర్సీ' ఎంపికైంది.
67వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్రం ప్రకటించింది. జాతీయ ఉత్తమ చిత్రం తెలుగుగా నాని నటించిన 'జెర్సీ' ఎంపికైంది. గౌతమ్ తిన్ననూరి ఈ మూవీకి దర్శకత్వం వహించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై తెరకెక్కిన 'జెర్సీ'.. ఉత్తమ ఎడిటింగ్ విభాగంలోనూ అవార్డు గెలుచుకుంది. 'జెర్సీ' మూవీకి ఎడిటర్‌గా వ్యవహరించిన నవీన్ నూలి ఈ అవార్డును దక్కించుకున్నారు. ఇక ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా మలయాళం మూవీ 'జల్లికట్టు' దక్కించుకుంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com